ICC Cricket World Cup 2019 : Shahid Afridi Credits IPL For India's Present Dominance || Oneindia

2019-06-18 313

ICC Cricket World Cup 2019:On last Sunday (16th June), India outclassed their arch-rival Pak in the ongoing 2019 ICC Men's Cricket World Cup. After that match, former Pak captain Shahid Afridi congratulated the Indian team and BCCI and also credited the Indian Premier League (IPL) for India's recent success.
#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#shahidafridi
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోవడంపై అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

Videos similaires